Thursday, August 22, 2013

TELUGU GRAMMAR

తెలుగు అక్షరమాల







తెలుగు అక్షరమాల

తెలుగు భాషకి అక్షరాలు 56 అవి
అచ్చులు-16

అం
అః
హల్లులు-37
క్ష


తెలుగు గుణింతములు

కా
కి
కీ
కు
కూ
కృ
కౄకెకేకైకొకోకౌకంకః
ఖా
ఖి
ఖు
ఖు
ఖూ
ఖృ
ఖౄ
ఖె
ఖే
ఖై
ఖొ
ఖో
ఖౌ
ఖం
ఖః
గా
గి
గీ
గు
గూ
గృ
గౄ
గె
గే
గై
గొ
గో
గౌ
గం
గః
ఘా
ఘి
ఘీ
ఘు
ఘూ
ఘృ
ఘౄ
ఘె
ఘే
ఘై
ఘొ
ఘూ
ఘౌ
ఘం
ఘః
చా
చి
చీ
చు
చూ
చృ
చౄ
చె
చే
చై
చొ
చో
చౌ
చం
చః
ఛా
ఛి
ఛీ
ఛు
ఛూ
ఛృ
ఛౄ
ఛె
ఛే
ఛై
ఛొ
ఛో
ఛౌ
ఛం
ఛః
జా
జి
జీ
జు
జూ
జృ
జౄ
జె
జే
జై
జొ
జో
జౌ
జం
జః
ఝా
ఝి
ఝీ
ఝు
ఝూ
ఝృ
ఝౄ
ఝె
ఝే
ఝై
ఝొ
ఝూ
ఝౌ
ఝం
ఝః
టా
టి
టీ
టు
టూ
టృ
టౄ
టె
టే
టై
టొ
టో
టౌ
టం
టః
ఠా
ఠి
ఠీ
ఠు
ఠూ
ఠృ
ఠౄ
ఠె
ఠే
ఠై
ఠొ
ఠో
ఠౌ
ఠం
ఠః
డా
డి
డీ
డు
డూ
డృ
డౄ
డె
డే
డై
డొ
డో
డౌ
డం
డః
ఢా
ఢి
ఢీ
ఢు
ఢూ
ఢృ
ఢౄ
ఢె
ఢే
ఢై
ఢొ
ఢో
ఢౌ
ఢం
ఢః
ణా
ణి
ణీ
ణు
ణూ
ణృ
ణౄ
ణె
ణే
ణై
ణొ
ణో
ణౌ
ణం
ణః
తా
తి
తీ
తు
తూ
తృ
తౄ
తె
తే
తే
తొ
తో
తౌ
తం
తః
థా
థి
థీ
థు
థూ
థృ
థౄ
థె
థే
థై
థొ
థో
థౌ
థం
థః
దా
ది
దీ
దు
దూ
దృ
దౄ
దె
దే
దై
దొ
దో
దౌ
దం
దః
ధా
ధి
ధీ
ధు
ధూ
ధృ
ధౄ
ధె
ధే
ధై
ధొ
ధో
ధౌ
ధం
ధః
నా
ని
నీ
ను
నూ
నృ
నౄ
నె
నే
నై
నొ
నో
నౌ
నం
నః



తెలుగు గుణింతములు

పా
పి
పీ
పు
పూ
పృ
పౄ
పె
పే
పై
పొ
పో
పౌ
పం
పః
ఫా
ఫి
ఫీ
ఫు
ఫూ
ఫృ
ఫౄ
ఫె
ఫే
ఫై
ఫొ
ఫో
ఫౌ
ఫం
ఫః
బా
బి
బీ
బు
బూ
బృ
బౄ
బె
బే
బై
బొ
బో
బౌ
బం
బః
భా
భి
భీ
భు
భూ
భృ
భౄ
భె
భే
భై
భొ
భో
భౌ
భం
భః
మా
మి
మీ
ము
మూ
మృ
మౄ
మె
మే
మై
మొ
మో
మౌ
మం
మః
యా
యి
యీ
యు
యూ
యృ
యౄ
యె
యే
యై
యొ
యో
యౌ
యం
యః
రా
రి
రీ
రు
రూ
రృ
రౄ
రె
రే
రై
రొ
రో
రౌ
రం
రః
లా
లి
లీ
లు
లూ
లృ
లౄ
లె
లే
లై
లొ
లో
లౌ
లం
లః
వా
వి
వీ
వు
వూ
వృ
వౄ
వె
వే
వై
వొ
వో
వౌ
వం
వః
శా
శి
శీ
శు
శూ
శృ
శౄ
శె
శే
శై
శొ
శో
శౌ
శం
శః
షా
షి
షీ
షు
షూ
షృ
షౄ
షె
షే
షై
షొ
షో
షౌ
షం
షః
సా
సి
సీ
సు
సూ
సృ
సౄ
సె
సే
సై
సొ
సో
సౌ
సం
సః
హా
హి
హీ
హు
హృ
హౄ
హె
హే
హై
హొ
హో
హౌ
హౌ
హం
హః
క్ష
క్షా
క్షి
క్షీ
క్షీ
క్షు
క్షూ
క్ష్
క్ష్
క్షె
క్షే
క్షొ
క్షో
క్షౌ
క్షం
క్షః


తెలుగు వత్తులు

హల్లు

వత్తు

వత్తు పేరు

ఢ వత్తు
ణ వత్తు
త వత్తు
ధ వత్తు
ద వత్తు
ధ వత్తు
న వత్తు
ప వత్తు
ఫ వత్తు
బ వత్తు
భ వత్తు
మ వత్తు
య వత్తు
ర వత్తు
ల వత్తు
వ వత్తు
శ వత్తు
ష వత్తు
స వత్తు
హ వత్తు
ళ వత్తు

ద్విత్వ అక్షరాలు

ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలును ద్విత్వ అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
మగ్గము
పగ్గము
ముగ్గురు
గజ్జెలు
తప్పెట
వియ్యము
కయ్యము
కళ్ళు
నమ్మకం


సంయుక్త అక్షరాలు

ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలును సంయుక్త అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
పద్యము (ద + య = ద్య)
భగవద్గీత (దీ + గ = ద్గీ )
తర్కము (ర + క = ర్క)
అభ్యాసము (భా + య = భ్యా)
కార్యం (ర + య = ర్య)
పుష్పము (ష + ప = ష్ప)
ధర్మము (ర + మ = ర్మ)
విద్య (ద + య = ద్య)
సద్గుణము (దు +గ = ద్గు)


సంశ్లేష అక్షరాలు

ఒక హల్లుకు - రెండు ఒత్తులు చేరే అక్షరాలను సంశ్లేష అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
స్వాతంత్ర్యము ( త + ర + య = త్ర్య )
ధృతరాష్ట్రుడు (షు + ట +ర = ష్ట్రు)
సామర్ధ్యము (ర + ధ + య = ర్ధ్య)
వస్త్రము (స + త + ర = స్త్ర)
రాష్ట్రము (ష + ట + ర = ష్ట్ర)
వైశిష్ట్యము (ష + ట + య = ష్ట్య)
సంస్కృతి (స + క + ర = స్కృ)


మహా ప్రాణ అక్షరాలు

హల్లుల లోని ఒత్తులు ఉన్న అక్షరాలును మహా ప్రాణ అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
ఖడ్గము
ఖండం
నెమలి పింఛము
ఘటము
శంఖము
పాఠ శాల
భజన
భేధము
భరణి


లింగములు


లింగములు 3 రకాలు అవి
1. మహద్వాచకములు - పురుషులను వారి విశేషణములను తెలియజేయు పదములు మహద్వాచకములు. వీటిని పుంలింగములనియు అందురు - రాముడు,భీముడు.
2. మహతీ వాచకములు - స్త్రీలను వారి విశేషణములను తెలియజేయు పదములు మహతీ వాచకములు - వీటిని స్త్రీలింగములనియు అందురు - సీత, బుద్ధిమంతురాలు.
3. అమహద్వాచకములు - పశు పక్షాదులను తెలియజేయు శబ్దములు అమహద్వాచకములు. వీటిని నపుంసకలింగములనియు అందురు - చెట్టు, రాయి, కాకి.



ప్రకృతి - వికృతి

ప్రకృతి

వికృతి

భాష
బాస
రాజు
రేడు
శాస్త్రము
చట్టము
వర్ణము
వన్నె
విద్య
విద్దె
అక్షరము
అక్కరము
ఆధారము
ఆదరువు
కుమారుడు
కొమరుడు
కృష్ణుడు
కన్నడు
పద్యము
పద్దెము
న్యాయము
నాయము
దీపము
దివ్వె

భద్రము
పదిలము


విభక్తులు


ప్రత్యయములు - వాక్యములొ పదములకు పరస్పర సంభందమును కలిగించేవి విభక్తులు.ఆ విభక్తులను తెలిపే వాటిని ప్రత్యయములు అని అంటారు.ఈ విభక్తులు ఎనిమిది. అవి -

ప్రత్యయములు

విభక్తి

డు, ము, వు, లు
ప్రథమా విభక్తి
నిన్, నున్, లన్, గూర్చి, గురించి
ద్వితీయా విభక్తి
చేతన్, చేన్, తోడన్, తోన్
తృతీయా విభక్తి
కొఱకున్ (కొరకు), కై
చతుర్ధీ విభక్తి
వలనన్, కంటెన్, పట్టి
పంచమీ విభక్తి
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్
షష్ఠీ విభక్తి
అందున్, నన్
సప్తమీ విభక్తి
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ
సంబోధనా ప్రథమా విభక్తి


సమాసములు

    వేరు వేరు అర్ధములు కలిగిన పదములు కలిసి ఒక పదముగా అగుటను సమాసము అంటారు.సాధారణంగా సమాసమునందలి రెండు పదములు ఉండును.మొదటి పదమును పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు.
ఉదా - అన్న,తమ్ముడు = అన్నదమ్ములు
1.తత్పురుష సమాసము -
ఉత్తర పదము యొక్క అర్ధము ప్రధనముగా గలది తత్పురుష సమాసము.
ప్రధమా తత్పురుష సమాసము - పూర్వకాయము = కాయము యొక్క పూర్వ భాగము.
ద్వితియా తత్పూరుష సమాసము - నెలతాల్పు = నెలను దాల్చినవాడు
తృతియ తత్పురుష సమాసము - ధనాడ్యుడు = ధనము చేత ఆఢ్యుడు.
చతుర్ధీ తత్పురుష సమాసము - భూతబలి = భూతము కొరకు బలి.
పంచమీ తత్పూరుష సమాసము - చోరభయము = చోరుని వల్ల భయము.
షష్టీ తత్పురుష సమాసము - రాజభటుడు = రాజు యొక్క భటుడు.
సప్తమీ తత్పురుష సమాసము - మాటనేప్పరి = మాట యందు నేర్పరి
నై తత్పురుష సమాసము - అధర్మము - ధర్మము కానిది.
2.కర్మధారయ సమాసము - 
విశేషణము, విశేష్యములతో కూడినది కర్మధారయ సమాసము.
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము - ప్రియమిత్రుడు = ప్రియమైన మిత్రుడు
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము - కపోతవృద్దము = వృద్దమైన కపోతము
విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము - మృదుమధురము = మదువును, మధురమును
ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసము - తేనెపలుకు = తేనెవంటి పలుకు
ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము - ముఖపద్మము = పద్మము వంటి ముఖము
ఆవధారణా పూర్వపద కర్మధారయ సమాసము - సంసారసాగరం = సంసారమనెడి సాగరము
సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము - పెన్నానది = పెన్నా అను పేరు గల నది.
3.ద్విగు సమాసము - 
సంఖ్యా పూర్వము ద్విగువు సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమచినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యావాచక విశేషణమే పూర్వ మందుండును.
ఉదా - ముల్లోకములు = మూడగులోకములు
4.బహువ్రీహి సమాసము - 
అన్యపదము యొక్క అర్ధము ప్రధానంగా గలది బహువ్రీహి సమాసము. దీని అర్ధము చెడినపుడు కలది కలవాడు అని వచ్చును.
5.ద్వంద్వ సమాసము - 
ఉభయపదముల యొక్క అర్ధము ప్రధానముగా కలది ద్వంద్వ సమాసము
ఉదా - సీతారాములు = సీత, రాముడు, కృష్ణార్జనులు = కృష్ణుడును, అర్జునుడును
6.అవ్యయూభావ సమాసము -
సూర్వపదము యొక్క అర్ధము ప్రధానముగా గలది అవ్యయూభావ సమాసము. ఇందు పూర్వపదములు సామాన్యముగా అవ్యయములై ఉండును.
ఉదా - యధాశక్తి = శక్తికి తగినట్లు
ఉదా - పద్మనేత్రి = పద్మమువంటి నేత్రములు కలది.


సంధులు

సంస్కృత సంధులు -

1.సవర్ణదీర్ఘ సంధి - ఆ,ఇ,ఉ,ఋ లకు సవర్ణములగు అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశంబగును.
ఉదా - రాజు + ఆజ్ఞ = రాజాజ్ఞ,ముని + ఇంద్ర = మునీంద్ర
2.గుణసంధి - అకారమునకు ఇ,ఉ,ఋ లు పరమయినపుడు ఏ,ఓ,ఆర్ లు ఏకాదేశముగా వచ్చెను.
ఉదా - దేవ + ఇంద్ర = దేవేంద్ర, రాజ + ఋషి = రాజర్షి
3.వృధ్ది సంధి - అకారమునకు ఏ,ఐలు పరమైన ఐ కారమును ఓ,ఔ లు పరమైన ఔ కారమును ఏకాదేశముగా వచ్చును.
ఉదా - ఏక + ఏక = ఏకైక,దేశ + ఔన్నత్యము = దేశౌన్నత్యము
4.యణాదేశ సంధి - ఇ,ఉ,ఋ లకు అసవర్ణములగు అచ్చులు పరమగునపుడు వరుసగా య,వ,ర ఔ ఆదేశముగా వచ్చెను.
ఉదా - అతి + అంతము = అత్యంతము, మను + అంతరము = మన్వంతరము
5.అనునాశిక సంధి - క,చ,ట,త,ప లుకు స,మ లు పరమైనపుడు వరుసగా జ,ణ,జ్ఞ,మ లు వికల్పముగా ఆదేశమగును
ఉదా - వాక్ + మయము = వాజ్మయము
6.శ్చత్య సంధి - స,త,థ,ద,ధ,స లకు శ,చ,చ,జ,ఝ,జ్ఞ లు పరమైనపుడు వరుసగా జ్ఞ,ణ,మ లు వికల్పముగా ఆదేశంగును.
ఇదా - మనస్ + శాంతి = మనశ్శాంతి,జగత్ + జనులు = జగజ్జనులు
7. విసర్గ సంధి - విసర్గమునకు శ,ష,స లు పరమైనపుడు వరుసగా శ,ష,స లు ఆదేశబగును
ఉదా - చతు + శతాబ్దములు = చతుశ్శతాబ్దములు


సంధులు

తెలుగు సంధులు -

1.అకార సంధి - అత్తునకు సంధి బహుళము.
ఉదా - మేన + అత్త = మేనత్త, రామ + అయ్య = రామయ్య
2.ఇకార సంధి - ఏమ్యాదుల ఇత్తునకు సంధి వికల్పము
ఉదా - ఏమి + అంటివి = ఏమంటివి
3.ఉకార సంధి - ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యము.
ఉదా - రాముడు + అతడు = రాముడతడు
4. యడగమ సంధి - సంధిలేని చోట స్వరంబుకంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు రెండు అచ్చులకు సంధి జరగనపుడు వాని మధ్య 'య్' అనునది ఆగమముగా వచ్చును.
5.ఆమ్రేడిత సంధి - అచ్చునకు ఆమ్రేడితము పరమగునపుడు సంధి తరచుగానగును.
ఉదా - కడ + కడ = కట్టకడ, ఏమి + ఏమి = ఏమేమి, మొదట + మొదట = మొట్టమొదట
6.త్రిక సంధి - ఆ,ఈ,ఏ,యను సర్వనామములకు త్రికమని పేరు.
ఉదా - ఈ + త్తనవు = ఈత్తనువు.
7.గసడదవాదేశ సంధి - ప్రదము మీది పరుషములకు గ,స,డ,ద,వ లు బహుళములగును.
ఉదా - రాజ్యము + చేయు = రాజ్యముసేయు, వాడు + వచ్చె = వాడొచ్చె
8.పుంప్వాదేశ సంధి - కర్మధారయ సమాసమున సువర్ణమునకు పుంపు లగును.
ఉదా - సరసము + మాట = సరసపుమాట
9.రుగాగమ సంధి - పేదాదుల కాలు పరమయినపుడు రగాగము వచ్చును.
ఉదా - పేద + ఆలు = పేదరాలు
10.పడ్వాది సంధి - పడ్వాదులు పరమగునపుడు సువర్ణమునకు లోప పూర్ణబిందువులు వికల్పములగును.
ఉదా - భయము + పడు = భయపడు
11.టుగాగమ సంధి - కర్మధారయ సమాసమునందు ఉకారాంత పదమునకు అచ్చు పరమైనపుడు టుగాగమంబగు.
ఉదా - చిగురు + ఆకు = చిగురుటాకు, పండు + ఆకు = పండుటాకు
12.సుగాగమ సంధి - షష్టీ తత్పురుష సమాసమునందు ఉకార ఋకారాంత శబ్దములకు అచ్చు పరమగునపుడు సుగాగమము వచ్చును.
ఉదా - చేయి + అతడు = చేయునతడు
13. ప్రాతాది సంధి - సమాసములందు ప్రాతాదుల తొలి అచ్చుమీది వర్ణములకెల్ల లోపంబు బహుళముగానగును
ఉదా - ప్రాత + ఇల్లు = ప్రాత యిల్లు
14. ఆమ్రేడిత సంధి - అచ్చునకు ఆమ్రేడితము పరమయునపుడు సంధి తరచుగానగును.
ఉదా - ఏమి + ఏమి = ఏమేమి
15.ద్రుత సంధి - ద్రుత ప్రకృతికముల మీద పరుషములకు సరళమగును.
ఉదా - పూచెను + కలువలు = పూచెను గలువలు
16.ము వర్ణలోప సంధి - లు,ల,న లు పరమగునపుడు ము వర్ణమునకు లోపంబు తత్పూర్వస్వరమునకు ధీర్ఘము విభాషమగు.
ఉదా - పొలము + లు = పొలాలు.
17.ద్విగు సమాస సంధి - సమానాధికారణంబగు ఉత్తరు పదంబు పరంబగునపుడు మూడు శబ్దములలో డు వర్ణమునకు లోపంబగును. మీది హాల్లునకు ద్విత్వంబగును.
ఉదా - మూడు + లోకములు = ముల్లోకములు
18.బహువ్రిహి సమాస సంధి - బహువ్రీహిని స్త్రీ వాచ్యంబునగుచో ఉపమానంబు మీది మేనునకు జొడి అగును
ఉదా - అలరు + మేను = అలరు జొడి
19.అల్లోప సంధి - అది, అవి శబ్దముల అకారమునకు సమాసమున లోపము బహుళముగానగు.
ఉదా - నా + అది = నాది
20.దుగాగామ సంధి - నీ,నా,తన శబ్దములకు ఉత్తర పదము పరమగునపుడు దుగాగమము వికల్పముగా వచ్చును.
ఉదా - నీ + చూపు = నీదు చూపు
21.డు వర్ణలోన సంధి - సమానాధికరణంబగు ఉత్తరపదంబు పరంబగునపుడు మూడు శబ్దములోని డు వర్ణమునకు లోపంబగును. మీది హల్లునకు ద్విత్వంబును విభాషనగు.
ఉదా - మూడు + లోకాలు = మూడు లోకాలు


అలంకారములు

అలంకారములు రెండు రకాలు అవి
ఎ.శబ్దాలంకారములు
బి.అర్ధాలంకారములు
ఎ.శబ్దాలంకారములు -
1.వృత్యానుప్రాసము - ఒకే హల్లు అనేక పర్యాయములు తిరిగి తిరిగి వచ్చినచో అది వృత్తానుప్రాసాలంకారము అనబడును.
ఉదా - అమందా నందంబున గోవిదుడు ఇందిరి మందిరంబు చొచ్చి.
2.చేకాను ప్రాసము - అర్ధ భేధముతో రెండక్షరముల పదమును వెంటవెంటనే ప్రయేగించును.
ఉదా - పాప హరుహరు సేవించెదను.
3.లాటానుప్రాసము - అర్ధమునందుగాక, తాత్పర్యమందునందు మాత్రమే భేదముండునట్లు ఒక పదమును వెంటవెంటనే ప్రయొగించుట.
ఉదా - శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ
4. యమకము - అర్ధభేధము గల అక్షరముల సముదాయము మరల మరల ఉచ్చరింపబడినచో యమకమగును.
ఉదా - లేమ దనుజులగెలువగా లేమా
5.ముక్తపద గ్రస్తము - పాదము చివరనుండు పదముతో తరువాత పదమును ప్రారంభించుట.

బి.అర్ధాలంకారములు -
1.ఉపమాలంకారము - ఉపమాన ఉపమేయాలకు గల పోలికను మనోహరముగా వర్ణించును.
2.ఉత్ప్రేక్షాలంకారము - ఉపమేయమును ఊహించుటను ఉత్ప్రేక్షాలంకారము అందురు.
ఉదా - ఆ వచ్చుచున్న ఏనుగునడగొండమేమో అనునట్లున్నది.
3.రూపకాలంకారము - ఉపమాన, ఉపమేయములకు భేధమున్నను అభేధము చెప్పుటను రూపకాలంకారము అందురు.
ఉదా - సంసార సాగరము నీదుట మిక్కిలి కష్టము
4.శ్లేషాలంకారము - అనేక అర్ధములు వచ్చునట్లు చెప్పుట శ్లేషాలంకారము.
ఉదా - రాజు కవలయానందకరుడు.
5.అర్ధాంతరన్యాసము - సామాన్యమును విశేషము చేతను,విశేషమును సామాన్యము చేతను సమర్ధించుట.
ఉదా - మహాత్ములకు సాధ్యము కానిదేమున్నది.
6.అతిశయోక్తి - ఒక విషయము ఉన్నదానికంటే అధికము చేసి వర్ణించుట.
ఉదా - ఊరియందలి భవనములు ఆకాశమును అంటుసున్నవి.
7.దృష్టాంతము - ఉపమాన ఉపమేయములకు, బింబ ప్రతిబింబ భావము ఉండునట్లు వర్ణించుట.
ఉదా- ఓరాజా నీవే కీర్తిమంతుడవు.
8.స్వభావోక్తి - జాతి గుణజ్రియాదులలోని స్వభావము ఉన్నదున్నట్లు మనోహరముగా వర్ణించుట.
ఉదా - అరణ్యమునందు లేళ్లు బెదురు చూపులతో చెంగు చెంగున దుముకుచు పరిగెడుతున్నవి


తెలుగు చంధస్సు

    పద్య లక్షణాలు తెలిపెడి శాస్త్రమును ఛందోశాస్త్రము పిలుస్తారు.పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నిఛందస్సు అంటారు.గురు,లఘువులు కలయికచే ఏర్పడేవి గణాలు.ఇటువంటి కొన్ని గణముల కలయిక వలన పద్యము ఏర్పడుతుంది.గురువుని U తోనూ లఘువుని | తోనూ సూచిస్తారు.
లఘువులు - ఏక మాత్రాకాలంలో ఉచ్చరించబడే దానిని లఘువు అని అంటారు.(మాత్ర అనగా చిటికె వెయునంత కాలము)
హ్రస్వాచ్చులు అన్నీ లఘువులు
ఉదా - ఆ,ఇ,ఉ,ఎ,ఒ
హ్రస్వాచ్చులతో కూడిన హల్లులు లఘువులు.
ఉదా - క,చి,టు,తె,పొ
హ్రస్వమయున సమ్యుక్తాక్షరాలు లఘువులు.
ఉదా - స్వ,క్ష్మి,త్రి,క్త మెదలయునవి
హ్రస్వమయున ద్విత్వాక్షరాలు లఘువులు.
ఉదా - గ్గ,మ్మ,క్క మెదలయునవి
వట్ర సుడి గల హ్రస్వాక్షరములు లఘువులు.
ఉదా - సృ,తృ,కృ మెదలయునవి
గురువులు - ద్విమాత్రా కాలములో ఉచ్చరించబడే దానిని గురువులు అని అంటారు.
దీర్ఘాలన్నీ గురువులు
ఉదా - ఆ,ఈ,ఊ,ఏ,ఓ,ఐ
ధీర్గాచ్చులుతో కూడిన హల్లులన్నీ గురువులు.
ఉదా - సై,కా,తే,చీ
విసర్గతో కూడిన అక్షరములు గురువులు.
ఉదా - త:,దు:,అ:
సున్నా (ం) కూడిన అక్షరాలు అన్నీ గురువులు.
ఉదా - అం,కం,యం,రం
సంయుక్తాక్షరం ముందు ఉన్నవన్నీ గురువులు
ఉదా - లక్ష్మి,పద్మ
ద్విత్వాక్షరమునకు ముందున్నవన్నీ గురువులు
ఉదా - అమ్మ,అక్క,పువ్వు
పొల్లు హల్లులో కూడిన వర్ణములు గురువులు
ఉదా - ఖ,ఘ,ఛ,ఝ


తెలుగు చంధస్సు

గణములు
గణములు రెండు రకములు
1.విసర్గ గణములు
2.ఉప గణములు
1.విసర్గ గణుములు :
లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
లగ IU ఉదా: రమా
గల UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
గగ UU ఉదా: రంరం, సంతాన్
ఇవి రెండక్షరములతో కూడినవి
మూడక్షరాల గణాలు
ఆది గురువు భ గణము UII
మధ్య గురువు జ గణము IUI
అంత్య గురువు స గణము IIU
సర్వ లఘువులు న గణము III
ఆది లఘువు య గణము IUU
మధ్య లఘువు ర గణము UIU
అంత్య లఘువు త గణము UUI
సర్వ గురువులు మ గణము UUU
గురు లఘువులులను తేలికగా గుర్తించుటకు ఒక పద్దతి
మా
తా
రా
భా
గం
I
U
U
U
I
U
I
I
I
U
2. ఉప గణములు:
సూర్య గణములు
న = న = III
హ = గల = UI
ఇంద్ర గణములు
నగ = IIIU
సల = IIUI
నల = IIII
భ = UII
ర = UIU
త = UUI


తెలుగు చంధస్సు

వృత్తములు
క్రమ సంఖ్య
గణములు
యతిస్థానము
ప్రతిపాదంలో అక్షరాల సంఖ్య
1
ఉత్పలమాల
భరనభభరవ
10
20
2
చంపకమాల
నజభజజజర
11
21
3
శార్ధూలము
మసజసతతగ
13
19
4
మత్తేభము
సభరనమయవ
14
20
5
మత్తకోకిలము
రసజజభర
11
18
6
తరళము
సభరసజజగ
12
19
7
పంచారామరము
జరజరజగ
10
16
8
మాలిని
ననమయయ
9
15
9
మానిని
భభభభభభభగ
13
22
10
స్రగ్దర
మరభనయయయ
8,15
21
11
మహాస్రగ్దర
సతతనసరరగ
9,16
22
12
కవిరాజ విరాజితము
నజజజజజజవ
12
23


తెలుగు చంధస్సు

క్రమ సంఖ్య
గణములు
పాదాలు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య
ప్రతిపాదంలోని గణాలు
యతి
ప్రాస
1
ఉత్పలమాల
4
20
భ, ర, న, భ, భ, ర, వ
10 వ అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
2
చంపకమాల
4
21
న, జ, భ, జ, జ, జ, ర
11 వ అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
3
శార్ధూలము
4
19
మ, స, జ, స, త, త, గ
13 వ అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
4
మత్తేభము
4
20
స, భ, ర, న, మ, య, వ
14వ అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
5
మత్తకోకిలము
4
21
ర స జ జ భ ర
11వ అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
6
తరళము
4
21
న భ ర స జ జ గ
12వ అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
7
పంచారామరము
4
21
ననమయయ
10వ అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
8
మాలిని
4
21
భభభభభభభగ
9వ అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
9
మానిని
4
22
భభభభభభభగ
14వ అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
10
స్రగ్దర
4
11
మహాస్రగ్దర
4
12
కవిరాజ విరాజితము
4


Telugu Years

తెలుగు సంవత్సరములు

క్రమ సంఖ్య

సంవత్సరము పేరు

సంవత్సరము యొక్క ఫలితము

1
ప్రభవ
యజ్ఞములు ఎక్కువగా జరుగును
2
విభవ
ప్రజలు సుఖంగా జీవించెదరు
3
శుక్ల
సర్వ శస్యములు సమృధిగా ఉండును
4
ప్రమోద్యూత
అందరికీ ఆనందానిచ్చును
5
ప్రజోత్పత్తి
అన్నిటిలోనూ అభివృద్ది
6
అంగీరస
భోగములు కలుగును
7
శ్రీముఖ
లోకములన్నీ సమృధ్దిగా ఉండును
8
భావ
ఉన్నత భావాలు కలిగించును
9
యువ
ఇంద్రుడు వర్షాలు కురిపించి సమృద్దిగా పండించును
10
ధాత
అన్ని ఓషధులు ఫలించును
11
ఈశ్వర
క్షేమము - అరోగ్యాన్నిచ్చును
12
బహుధాన్య
దెశము సుభీక్షముగా ఉండును
13
ప్రమాది
వర్షములు మధ్యస్తముగా కురియును
14
విక్రమ
సశ్యములు సమృద్దిగా పండును
15
వృష
వర్షములు సమృద్దిగా కురియును
16
చిత్రభాను
చిత్ర విచిత్ర అలంకారాలిచ్చును
17
స్వభాను
క్షేమము,ఆరోగ్యానిచ్చును
18
తారణ
మేఘములు సరైన సమయములో వర్షించి సమృద్దిగా ఉండును
19
పార్ధివ
సంపదలు వృద్ది అగును
20
వ్యయ
అతి వృష్టి కలుగును
21
సర్వజిత్తు
ప్రజలు సంతోషించునట్టు వర్షాలు కురియును
22
సర్వధారి
సుభీక్షంగా ఉండును
23
విరోధి
మేఘములు హరించి వర్షములు లేకుండా చేయును
24
వికృతి
భయంకరంగా ఉండును
25
ఖర
పుషులు వీరులగుదురు
26
నందన
ప్రజలు ఆనందంతో ఉండును
27
విజయ
శత్రువులను సం హరించును
28
జయ
శత్రువులపైనా,రోగములపైనా విజయం సాధిస్తారు.
29
మన్మధ
జ్వరాది భాదలు తొలిగిపోవును
30
దుర్ముఖి
ప్రజలు దుఖర్మలు చేయువారగుదురు
Telugu Years

తెలుగు సంవత్సరములు

క్రమ సంఖ్య

సంవత్సరము పేరు

సంవత్సరము యొక్క ఫలితము

31
హేవళంబి
ప్రజలు సంతోషంగా ఉండును
32
విళంబి
సుభీక్షముగా ఉండును
33
వికారి
శత్రువులకు చాలా కోపం కలింగించును
34
శార్వరి
అక్కడక్కడా సశ్యములు ఫలించును
35
ప్లవ
నీరు సమృద్దిగా ఫలించును
36
శుభకృతు
ప్రజలు సుఖంగా ఉండును
37
శోభకృతు
ప్రజలు సుఖంగా ఉండును
38
క్రోధి
కోప స్వభావం పెరుగును
39
విశ్వావసు
ధనం సమృద్దిగా ఉండును
40
పరాభవ
ప్రజలు పరాభవాలకు గురి అగుదురు
41
ప్లవంగ
నీరు సమృద్దిగా ఉండును
42
కీలక
సశ్యం సమృద్దిగా ఉండును
43
సౌమ్య
శుభములు కలుగును
44
సాధారణ
సామాన్య శుభాలు కలుగును
45
విరోధికృతు
ప్రజల్లో విరోధములు కలుగును
46
పరీధావి
ప్రజల్లో భయం కలిగించును
47
ప్రమాదీచ
ప్రామాదములు ఎక్కువగా కలుగును
48
ఆనంద
ఆనందము కలిగించును
49
రాక్షస
ప్రజలు కఠిణ హృదయిలై ఉండెదరు
50
నల
సశ్యం సమృద్దిగా ఉండును
51
పింగళ
సామాన్య శుభములు కలుగును
52
కాళయుక్తి
కాలయిక్తమయునది
53
సిద్ధార్ధి
అన్ని కార్యములు సిద్దించును
54
రౌద్రి
ప్రజలకు భాద కలిగించును
55
దుర్మతి
వర్షములు సామాన్యముగా ఉండును
56
దుందుభి
క్షేమము,ధాన్యాన్నిచ్చును
57
రుధిరోద్గారి
రక్త ధారలు ప్రవహించును
58
రక్తాక్షి
రక్త ధారలు ప్రవహించును
59
క్రోధన
జయమును కలిగించును
60
అక్షయ
లోకములో ధనం క్షీణించును
Telugu Months

తెలుగు నెలలు

తెలుగు నెలలు - 12 అవి

క్రమ సంఖ్య

నెల

ఋతువు

కాలం

1
చైత్రము
వసంత ఋతువు
వేసవి కాలం
(ఎండలు ఎక్కువగా ఉండును,వేడి గాలులు వీచును)
2
వైశాఖము
3
జ్యేష్ఠము
గ్రీష్మ ఋతువు
4
ఆషాఢము
5
శ్రావణము
వర్ష ఋతువు
వర్షా కాలం
(వర్షాలు విస్తారంగా కురుయిను)
6
భాద్రపదము
7
ఆశ్వయుజము

శరత్ ఋతువు
8
కార్తీకము
9
మార్గశిరము
హేమంత ఋతువు
శీతా కాలం
(చలి గాలులు వీచును)
10
పుష్యము
11
మాఘము
శిశిర ఋతువు
12
ఫాల్గుణము

Telugu Weeks

తెలుగు వారాలు

క్రమ సంఖ్య

వారం పేరు

ఆంగ్ల నామము

1
ఆదివారము
Sunday
2
సోమవారము
Monday
3
మంగళవారము
Tuesday
4
బుధవారము
Wednesday
5
గురువారము
Thursday
6
శుక్ర్రవారము
Friday
7
శనివారము
Saturday



Telugu nakshatralu

తెలుగు నక్షత్రాలు

తెలుగు నక్షత్రాలు- 27

క్రమ సంఖ్య

నక్షత్రం పేరు

క్రమ సంఖ్య

నక్షత్రం పేరు

అశ్విని
౧౫
స్వాతి
భరణి
౧౬
విశాఖ
కృతిక
౧౭
అనురాధ
రోహిణి
౧౮
జ్యేష్ట
మృగశిర
౧౯
మూల
ఆర్తర
౨౦
పూర్వాషాడ
పునర్వసు
౨౧
ఉత్తరాషాడ
పుష్యమి
౨౨
శ్రావణ
ఆశ్లేష
౨౩
ధనిష్ఠ
౧౦
మఖ
౨౪
శతభిష
౧౧
పుబ్బ
౨౫
పూర్వాభాద్ర
౧౨
ఉత్తర
౨౬
ఉత్తరాభాద్ర
౧౩
హస్త
౨౭
రేవతి
౧౪
చిత్త


Telugu tidhulu

తెలుగు తిధులు

క్రమ సంఖ్య

రాశి పేరు

1
పాడ్యమి
2
విదియ
3
తదియ
4
చవితి
5
పంచమి
6
షష్టి
7
సప్తమి
8
అష్టమి
9
నవమి
10
దశమి
11
ఏకాదశి
12
ద్వాదశి
13
త్రయోదశి
14
చతుర్ధశి
15
పౌర్ణమి
16
అమావాస్య


Telugu pakshalu

తెలుగు పక్షములు

క్రమ సంఖ్య

పక్షం

పక్షము యొక్క ఫలితము

1
శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం(శుక్లం అంటే తెలుపు
ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు) ఈ పక్షము నందు చంద్రడు క్రమేపీ పెరుగుతూ పౌర్ణమి సమయానికి నిండుగా తాయారగును.
2
కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం(కృష్ణ అంటే నల్లని అని అర్థం)
(ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు)ఈ పక్షము నందు చంద్రడు క్రమేపీ తగ్గుతూ అమావాస్య సమయానికి పూర్తిగా క్షీణించును .


elugu Numbers

తెలుగు అంకెలు

తెలుగు పేరు

తెలుగు సంఖ్య

ఇండో అరబిక్ అంకెలు

సున్న
0
ఒకటి
1
రెండు
2
మూడు
3
నాలుగు
4
ఐదు
5
ఆరు
6
ఏడు
7
ఎనిమిది
8
తొమ్మిది
9



Telugu Raasulu

తెలుగు రాశులు

క్రమ సంఖ్య

రాశి పేరు

ఆంగ్ల నామము

1
మేషము
Aries
2
వృషభము
Taurus
3
మిథునము
Gemini
4
కర్కాటకము
Cancer
5
సింహము
Leo
6
కన్య
Virgo
7
తుల
Libra
8
వృచ్చికము
Scorpio
9
ధనుస్సు
Sagitarus
10
మకరము
Capricorn
11
కుంభము
Aquarius
12
మీనము
Pisces